ఉన్నావా అసలు ఉన్నావా కొలువై ఉన్నావా
ఉంటే ప్రకృతి ప్రదేశంలో పరిశుద్ధతతో ప్రశాంతంగా ప్రతేజమై ఉన్నావా
ప్రతిరూపమై నిశ్చల స్థితితో ఆసనమై మహా సన్నిధి చేసుకొని ఉన్నావా
ప్రతిబింబమై అచల స్థితితో భాసంతమై గొప్ప పెన్నిధి చేసుకొని ఉన్నావా
ఆకార రూపంతో అభయ హస్తమై అలోక భావమై పర లోక తత్త్వమై ఉన్నావా
సహకార ప్రకారముతో నిర్భయ తధ్యమై ఇహలోక జీవమై త్రిలోక రూపమై ఉన్నావా
దృశ్యమే లేని దృష్టితో సదృశ్యమై ఖనిజ లోహ రూపమై అలాగే తటస్థమై ఉన్నావా
రూపమే లేని సృష్టితో అదృశ్యమై సహజ పోహణ కాంతమై అలాగే ప్రత్యక్షమై ఉన్నావా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion