18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నాతో జీవించు మహర్షులకైనా తెలియునా నా శ్రమ త్యాగములు

నాతో జీవించు మహర్షులకైనా తెలియునా నా శ్రమ త్యాగములు 
నాతో జీవించు మహాత్ములకైనా తెలియునా నా భావ తత్త్వములు 

నాతో జీవించు మానవులకైనా తెలియునా నా కార్య ధర్మములు 
నాతో జీవించు మాధవులకైనా తెలియునా నా జ్ఞాన విజ్ఞానములు  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి