18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

దైవమా నీవు దేహంలో ఉన్నావా దేవాలయంలో ఉన్నావా విశ్వంలో ఉన్నావా సమస్తం ఉన్నావా

దైవమా నీవు దేహంలో ఉన్నావా దేవాలయంలో ఉన్నావా విశ్వంలో ఉన్నావా సమస్తం ఉన్నావా 

నీవు లేని స్థానం మానవునికి నిరంతరం పరీక్షణం ఆలోచనకు అనుసంధానం లేని అనుభవం 

మంచి తనానికి మహా శ్రమకు సమయోచిత విశ్రమ ప్రాయశ్చిత్తం (ప్రతిఫలం) లేనప్పుడు దైవం ఉందని తెలిసేదెలా 

దైవం లేనప్పుడు కాలం గడిచిపోతుంది దేహం విడిచిపోతుది తన్మయం తరించిపోతుంది సర్వం కాలక్రమేణ శూన్యమవుతుంది 
ఆధారం లేనప్పుడు నిలకడ నిశ్చలత్వం ఎలా రూపాన్ని దర్శించడం ఎలా మనస్సు కలిగేది ఎలా విచక్షణ గమనం ఎలా సృష్టి తత్త్వం ఎలా 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion