9, సెప్టెంబర్ 2026, బుధవారం

కాలక్షేపంతో అజ్ఞానం చెందవద్దు సంపాదనతో అనారోగ్యం చెందవద్దు

కాలక్షేపంతో అజ్ఞానం చెందవద్దు సంపాదనతో అనారోగ్యం చెందవద్దు 

కాలక్షేపంతో మేధస్సులో చేరే విషయాలన్నీ వ్యర్థమై జీవిత కాలాన్ని అభివృద్ధి లేకుండా జీవనాన్ని వృధా చేస్తుంది 
శ్రమ సంపాదనతో విజ్ఞానాన్ని పెంచుకొని జీవన విధాన ప్రణాళికతో ఆరోగ్యమైన ఐశ్వర్యంతో అభివృద్ధి సాగిస్తుంది 


కాలక్షేపం కన్నా సంపాదన ఎంతో ప్రదానం అన్ని అవసరాలను తీర్చే సంపూర్ణమైన మార్గ దిక్సూచి దర్శకం 


-- వివరణ ఇంకా ఉన్నది! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion