మానవుడు పంచభూతాలతో జీవిస్తూ పంచభూతాల నుండి రక్షించుకోవాలి
పంచభూతాలు కాలక్రమేణ వివిధ ఋతువుల విశ్వ రూపాల ప్రభావాల వలన ఎటువంటి అపాయాలను సృష్టిస్తున్నా కాల జ్ఞాన విజ్ఞాన అనుభవాలతో కార్య జ్ఞానంతో ముందుగానే గ్రహిస్తూ సమయోచితంగా సహనంతో సమైక్యతతో రక్షించుకోవాలి
మానవుని అనేక విధాల నిర్మాణములు వివిధ ఆకృతుల మార్పుల ఉత్పత్తుల వలన ఎన్నో ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి రక్షించుకోలేకుండా మానవ దేహములు శూన్యమవుతున్నాయి
అజ్ఞానంతో నిర్లక్ష్యంతో ఆలస్యంతో అజాగ్రత్తలతో అసమర్థతలతో అతిశయోక్తులతో అహంకారాలతో ఎన్నో విధాలుగా జీవితాలను ఎన్నో యుగాల నుండి కోల్పోతున్నాము
ఉపాయములు లేని అపాయములు ఎంతో ప్రమాదకరమైనవి
అపాయం కలుగుతున్నపుడు ఉపాయం కూడా పని చేయలేనంతగా (ఉపయోగం లేనంతగా) భయంకరమమైన భీభత్సములు ప్రజ్వలమై ప్రవాహమై మహా శక్తివంతంతో సాగిపోతాయి
కొన్ని అపాయములు తమకుతాముగా (దానికవే వాటి అంతటకు అవే) విరమించుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి