శ్రమించే సామర్థ్యం లేదా శ్రమించే స్వభావం లేదా
సంపాదించే సామర్థ్యం లేదా సంపాదించే స్వభావం లేదా
విషయార్థ విజ్ఞానం లేదా పరమార్థ ప్రజ్ఞానం లేదా
విభాషిత విజ్ఞానం లేదా సుభాషిత ప్రజ్ఞానం లేదా
పరభాష యంత్రజ్ఞానం లేదా ఇహభాష తంత్రజ్ఞానం లేదా
స్వరభాష యాదార్థం లేదా సహభాష యాదృచ్చికం లేదా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion