2, సెప్టెంబర్ 2026, బుధవారం

శూన్యం నుండి స్త్రీ పురుష స్వభావ తత్త్వాల శక్తి సామర్థ్యాలతో పంచభూతాలుగా ఉద్భివిస్తూ ఎదుగుతున్నదే విశ్వం

శూన్యం నుండి స్త్రీ పురుష స్వభావ తత్త్వాల శక్తి సామర్థ్యాలతో పంచభూతాలుగా ఉద్భివిస్తూ ఎదుగుతున్నదే విశ్వం  

పంచభూతాలుగా అనేక రకాల అకార రూప వర్ణాలతో వివిధ లక్షణాల ప్రభావాలతో ఉద్భవించుటలో ఎన్నో యుగాలు గడిచిపోయాయి 

కాలంతో పాటు ఎన్నో మార్పులతో ఋతువులతో ప్రకృతిలో ఆహార పదార్థాలు ఉద్భవించడం మొదలైనాయి  కాలక్రమేణ జీవరాసులు ఉద్భవించడం వివిధ కాల సమయాల ప్రభావాలతో మానవుడు అవతరించడం జరుగుతూ వచ్చింది 

మానవుని విజ్ఞానం ఎదుగుతూనే నేత్ర దృష్టి  ఇంద్రియ విచక్షణతో విశ్వంలో కనిపించే వాటిని ఎన్నింటినో గమనిస్తూ అవగాహనతో పరిశోధన చేస్తూ ఎన్నో రకాల ఆకృతులను  పనిముట్లుగా పరికరాలుగా యంత్రాలుగా వివిధ నిర్మాణాలతో పరిశ్రమలుగా కర్మాగారములుగా ఉత్పత్తులుగా వ్యవసాయం చేతి వృత్తులు చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ జీవిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి