విజ్ఞాన జ్యోతిని వెలిగించవా
ప్రజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించవా
అభిజ్ఞ జ్యోతిని ఆరాధించవా
సమజ్ఞ జ్యోతిని సంబోధించవా
ప్రతిభ జ్యోతిని పరిశోధించవా
ప్రగతి జ్యోతిని పరిశీలించవా
ప్రఖ్యాత జ్యోతిని పరిశుద్ధించవా
ప్రకృతి జ్యోతిని పర్యావరణించవా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి