17, సెప్టెంబర్ 2026, గురువారం

సూర్యోదయమా! నీవు ఉదయించుటలో ప్రధానమైన కార్యములు అనంతమై ఉన్నాయి

సూర్యోదయమా! నీవు ఉదయించుటలో ప్రధానమైన కార్యములు అనంతమై ఉన్నాయి  
ప్రధానమైన కార్యములే అనంతమైతే సర్వకార్యముల పరమార్థం పరమాత్మమై ఉంటాయి 

విశ్వ ప్రకృతి కార్యములు శాస్త్రీయ సమయాలలో సాగే అనంతమైన అద్భుత ఆశ్చర్య మిళిత స్వభావ తత్త్వాల అపూర్వ పరిశోధిత పంచభూత సంగమ యోగ కార్య క్రమములు సృష్టికి అనంతమైన బాంధవ్య లక్షణములు 

నీవు ఉదయించుటలో ఉద్దేశములు మేధస్సు గ్రహించని మహానీయమైన విజ్ఞాన కార్యముల అనంత సమయ కార్యక్రమాలు 
నీవు అస్తమించుటలో ఉద్దేశములు మనస్సు ఊహించని మహోత్తరమైన విజ్ఞాన కార్యముల అనంత సమయ కార్యక్రమాలు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion