3, సెప్టెంబర్ 2026, గురువారం

ఆ చరణ తో ఆచరణ

ఆ చరణ తో ఆచరణ 
ఆ దరణ తో ఆదరణ 

ఆ చర్య తో ఆశ్చర్యం 
ఆ దూత భూతం తో అద్భుతం  

ఆ వేదన తో ఆవేదన 
ఆ భరణ తో ఆభరణ 

ఆ క్రమణ తో  ఆక్రమణ 
ఆ శ్రయణ తో ఆశ్రయణ 

ఆ దృశ్యంతో అదృశ్యం 
ఆ ధారంతో ఆధారం 

ఆ గమనంతో ఆగమనం 
ఆ పూర్వంతో అపూర్వం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి