ఆహారంతో శరీరానికి ఉత్తేజం మేధస్సుకు విజ్ఞానం దేహానికి సామర్థ్యం మనస్సుకు శ్రమించడం కలుగుట లేదా
కార్యాలతో కర్తవ్యం సమస్యలతో పరిష్కారం అవసరాలతో ఆందోళన సౌకర్యాలకై శ్రమించడం తెలియుట లేదా
జీవితం ఖర్చులతో జీవన విధానం శ్రమించడంతో సమయం విజ్ఞానంతో ప్రయత్నం సాధనతో సాగిపోవడం కాలక్షేపం అనారోగ్యంతో వెళ్ళిపోవటం గమనించుట లేదా
ఆహారాన్ని ఆరోగ్యం చేసుకొని శ్రమను సామర్థ్యం చేసుకొని కార్యాన్ని ఫలితం చేసుకొని అభివృద్ధితో ఎదిగేందుకు నిరంతరం ప్రయత్నించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి