విశ్వంలో మర్మం ఉన్నట్లు మేధస్సులో కూడా మర్మం ఉన్నది
విశ్వంలో మనకు తెలియనివి రహస్యాలుగా ఎలా ఉన్నాయో మేధస్సులో కూడా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి
మానవుడు సృష్టించే వాటిలో ఎన్నో మనకు ఈనాడు అద్భుతంగా కనిపిస్తున్నా రాబోయే భవిష్య కాలంలో మరెన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాడు
ఒకరికి తెలిసిన ప్రదేశం మరొకరికి తెలియని ప్రదేశంగా రహస్యంగా ఎన్నో విధాన ప్రాంతాలు వివిధ రకాలుగా ఉన్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి