నేటి మానవులు ఉద్యోగం లేకుండా జీవించుటలో అజ్ఞానం చెందుతున్నారు
సంపాదన లేకుండా జీవించుటలో అజ్ఞానం కలుగుతూనే సాగిపోతున్నారు
సంపాదన మేధస్సుకు ఉత్తేజం కార్యంపై ఏకాగ్రత సమస్యపై అవగాహన సమయంపై గమనం పరిష్కారంకై అన్వేషణ అనుభవమైన ప్రజ్ఞానంకై పరిశోధనతో జీవితం ఆరోగ్యంగా శుభములతో సుఖ సంతోషాలతో బంధాలతో సాగిపోతారు
సంపాదన లేకుండా ఏ బంధమైనను జీవించుటలో లోపమే మేధస్సులో మనస్సులో ఆందోళనమే శరీర దేహంలో అనారోగ్యమే విచారకరంగా సాగిపోతుంది
ఎవరైనా సరే సంపాదన చేసుకోండి మేధస్సును ఉత్తేజంగా మార్చుకోండి ఆలోచనలతో అభ్యుదయమైన జీవితాన్ని సాగించండి
ఇరు సంపాదన లేని కళ్యాణ బంధం (మాంగళ్య దాంపత్యం) ఒక వైపు వస్తుంది మరో వైపు పోతుంది ఒక వైపు శ్రమ మరోవైపు అనారోగ్యం ఒకవైపు విజ్ఞానం మరోవైపు అజ్ఞానం ఒకవైపు సమస్య మరో వైపు దుఃఖం ఇలా ప్రయోజనం లేకుండా రెండు జీవితాలు తరతరాలుగా సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion