24, సెప్టెంబర్ 2026, గురువారం

కొందరు కదిలితే శ్రమతో సాగిపోతారు కొందరు కదిలితే ఖర్చులతో సాగిపోతారు

కొందరు కదిలితే శ్రమతో సాగిపోతారు కొందరు కదిలితే ఖర్చులతో సాగిపోతారు 
కొందరు కదిలితే యంత్రాలతో సాగిపోతారు కొందరు కదిలితే అజ్ఞానంతో సాగిపోతారు 
కొందరు కదిలితే అనారోగ్యం సాగిపోతారు కొందరు కదిలితే అజాగ్రత్తలతో సాగిపోతారు 
కొందరు కదిలితే ప్రమాదాలతో సాగిపోతారు కొందరు కదిలితే ఆవేదనలతో సాగిపోతారు 

మేధస్సులో ఉపయోగం తెలియని వారు విజ్ఞానం తెలియని వారు ప్రశాంతత తెలియని వారు శ్రమించడం తెలియని వారు పరిశుద్ధత తెలియని వారు కార్యాచరణ తెలియని వారు కార్యాలను వివిధ రకాలుగా ఖర్చులతోనే సాగిస్తారు  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి