3, సెప్టెంబర్ 2026, గురువారం

కాల జ్ఞానమా కృష్ణా! కార్య జ్ఞానమా

కాల జ్ఞానమా కృష్ణా! కార్య జ్ఞానమా 
విశ్వ జ్ఞానమా కృష్ణా! వేద జ్ఞానమా  

సత్య జ్ఞానమా కృష్ణా! సర్వ జ్ఞానమా 
నిత్య జ్ఞానమా కృష్ణా! నిల్వ జ్ఞానమా 

జీవ జ్ఞానమా కృష్ణా! జాణ జ్ఞానమా 
జల జ్ఞానమా కృష్ణా! జన జ్ఞానమా 

జోష జ్ఞానమా కృష్ణా! జోల జ్ఞానమా 
జ్యోతి జ్ఞానమా కృష్ణా! జోక జ్ఞానమా 

శాస్త్ర జ్ఞానమా కృష్ణా! సూత్ర జ్ఞానమా 
చైత్ర జ్ఞానమా కృష్ణా! క్షత్ర జ్ఞానమా 

మైత్రి జ్ఞానమా కృష్ణా! మంత్ర జ్ఞానమా 
గాత్ర జ్ఞానమా కృష్ణా! గాన జ్ఞానమా 

యంత్ర జ్ఞానమా కృష్ణా! తంత్ర జ్ఞానమా 
మర్మ జ్ఞానమా కృష్ణా! మర్శ జ్ఞానమా 

స్పర్శ జ్ఞానమా కృష్ణా! శ్వాస జ్ఞానమా 
ధ్యాస జ్ఞానమా కృష్ణా! ధ్యాన జ్ఞానమా!

రూప జ్ఞానమా కృష్ణా! నాద జ్ఞానమా
దివ్య జ్ఞానమా కృష్ణా! విద్య జ్ఞానమా 

దైవ జ్ఞానమా కృష్ణా! దేహ జ్ఞానమా 
ధర్మ జ్ఞానమా కృష్ణా! ధైర్య జ్ఞానమా 

పూర్వ జ్ఞానమా కృష్ణా! పృథ్వి జ్ఞానమా 
పూజ్య జ్ఞానమా కృష్ణా! పుష్ప జ్ఞానమా 

పత్ర జ్ఞానమా కృష్ణా! పాద జ్ఞానమా 
పుణ్య జ్ఞానమా కృష్ణా! త్యాగ జ్ఞానమా 

కాంతి జ్ఞానమా కృష్ణా! ఖ్యాతి జ్ఞానమా
క్రాంతి జ్ఞానమా కృష్ణా! కంఠ జ్ఞానమా 

వాయు జ్ఞానమా కృష్ణా! మాయ జ్ఞానమా 
మత్స్య జ్ఞానమా కృష్ణా! కాంస్య జ్ఞానమా 

మాతృ జ్ఞానమా కృష్ణా! పితృ జ్ఞానమా 
బంధు జ్ఞానమా కృష్ణా! బహు జ్ఞానమా 

శూన్య జ్ఞానమా కృష్ణా! శూర్య జ్ఞానమా 
వీర జ్ఞానమా కృష్ణా! ధీర జ్ఞానమా 

సూర్య జ్ఞానమా కృష్ణా! చంద్ర జ్ఞానమా 
గ్రహ జ్ఞానమా కృష్ణా! గృహ జ్ఞానమా 

స్నేహ జ్ఞానమా కృష్ణా! హిత జ్ఞానమా 
హంస జ్ఞానమా కృష్ణా! మిత్ర జ్ఞానమా 

స్థితి జ్ఞానమా కృష్ణా! మతి జ్ఞానమా 
స్థాయి జ్ఞానమా కృష్ణా! స్థాన జ్ఞానమా 

దేశ జ్ఞానమా కృష్ణా! ప్రాంత జ్ఞానమా 
స్థల జ్ఞానమా కృష్ణా! స్థైర్య జ్ఞానమా 

 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి