పరమాత్మా! శ్రమకు సమయాన్ని కలిగిస్తున్నావు కాని శ్రమకు ఫలితం నిండుగా కలగటం లేదు
శ్రమించుటలో సహనాన్నికి సామర్థ్యాన్నికి విఙ్ఞానాన్నికి నైపుణ్యాన్నికి సమయాన్నికి తగిన ఫలితం కలగటం లేదు
శ్రమించుటలో సంతోషం కలిగితేనే కదా జీవించుటలో ఆహారం ఆరోగ్యం విజ్ఞానం అనుభవం అభివృద్ధి కలుగుతాయి
శ్రమకు సరైన సంపాదన లేనప్పుడు జీవితానికి అర్థం ఎలా ఉంటుంది పరమార్థం ఎలా కలుగుతుంది
జీవించుటలో ఉత్సాహం లేకపోయినా నిరుత్సాహం కలగరాదు కలిగించరాదు కలిగేలా చేయరాదు
శ్రమతో జీవితాన్ని సాగిస్తున్నావు అనారోగ్యంతో సమయాన్ని సాగిస్తున్నావు అనుభవంతో కాలాన్ని సాగిస్తున్నావు
సహనంతో సామర్థ్యాన్ని సాగిస్తున్నావు శ్వాసతో దేహాన్ని సాగిస్తున్నావు ఆలోచనలతో మేధస్సును సాగిస్తున్నావు
శ్రమలో అద్భుతం లేకపోయినా ఆశ్చర్యం లేకపోయినా అఙ్ఞానార్థం ఉండకూడదు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion