భావ స్వభావాల యదార్థాన్ని గ్రహించుట ఏ విజ్ఞాన మేధస్సుకు సాధ్యపడదు
భావ స్వభావాలను ఒకరి మేధస్సు విజ్ఞానం ఒక విధంగా తెలుపుతుంది ఇంకొకరికి కొంత మేరకు ఇంచుమించు వ్యత్యాసంతో గ్రహించబడుతుంది
అర్థం ఒక విధంగా ఉంటుంది పరమార్థం ఇంకో విధంగా గమనిస్తుంది ఆలోచన విధానం మరోలా సూచిస్తుంది
భావ స్వభావాలను అల్ప వ్యత్యాసంతో గ్రహించినా సమయోచితంగా పరమార్థంగా హితంగా ఒకే అర్థంతో సమానత్వంగా తెలుసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి