2, సెప్టెంబర్ 2026, బుధవారం

మాటలతో క్రోధాగ్ని చెందుతూ మేధస్సుకు మౌన మంత్రం వేస్తున్నావు

మాటలతో క్రోధాగ్ని చెందుతూ మేధస్సుకు మౌన మంత్రం వేస్తున్నావు 

మాటలలో తప్పులెన్నో ఉన్నా సహించలేని స్వభావాలతో క్రోధాగ్ని పలుకులతో మనస్సును మౌనం చేస్తున్నావు 
మాటలలో బంధాన్ని మరచిపోయేలా పలుకులను అనర్థంగా మార్చేస్తూ పదాలను పరమార్థం లేకుండా ఉచ్చరిస్తున్నావు 

మాటలే లేక మౌనంతో మనస్సును బంధిస్తూ మేధస్సును కఠినం చేస్తూ దేహాన్ని సంక్షోభంతో సాగిస్తున్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి