16, సెప్టెంబర్ 2026, బుధవారం

పరమాత్మా! నీవైనా తెలుపవా నేనే నీవని నీలా జీవిస్తున్నానని

పరమాత్మా! నీవైనా తెలుపవా నేనే నీవని నీలా జీవిస్తున్నానని 
మనిషిగా జీవించుటలో నేనెవరో ఎవరికీ ఎలా తెలియుట లేదు 

సాధారణంగా ఉన్నా సద్భావనలు స్వభావ దేహ తత్వాలు గ్రహించుట లేదు 
సామాన్యంగా ఉన్నా సద్గుణాలు శరీర గుణాల లక్షణాలు గమనించుట లేదు  
 
దేహంలోనే మిళితమైన భావ తత్త్వాలన్నీ శరీర చలనంలో ఎవరికీ కనిపించుట లేదు 
దైవంతోనే పరస్పరమైన గుణ లక్షణాలన్నీ శరీర గమనంలో ఎవరికీ అనిపించుట లేదు 

ఎంత కాలం జీవించినా మనలోనే ఉంటాయి విశ్వ స్వభావాల దివ్య తత్త్వములు 
ఎంత సమయం స్మరించినా మనతోనే ఉంటాయి విశ్వ గుణాల మహా లక్షణములు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion