25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కాలక్షేపంతో కార్య జ్ఞానం లేక కాల జ్ఞానం తెలియక కుటుంబ పరిస్థితి తోచకుండా పోతుంది

కాలక్షేపంతో కార్య జ్ఞానం లేక కాల జ్ఞానం తెలియక కుటుంబ పరిస్థితి తోచకుండా పోతుంది 
ఖాళీ సమయంతో కార్య గమనం లేక కాల గ్రహణం తెలియక బంధాల పరిస్థితి తోచకుండా పోతుంది 

భారములు భుజాలకు తెలుసు బాధ్యతలు బంధాలకు తెలుసు భద్రతలు భయాందోళనలకు తెలుసు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి