ఎందరో కోరికలను తీర్చుకుంటున్నారు ఎందరో కోరికలను పెంచుకుంటున్నారు
ఎందరో కోరికలను శ్రమతో విజ్ఞానంతో సంపాదన చేస్తూ సమస్యలను తీర్చుకుంటూ పరిష్కారించుకుంటున్నారు
ఎందరో కోరికలను తీర్చుకోకుండా శ్రమించకుండా కాలక్షేపం చేస్తూ అజ్ఞానంతో సమస్యలుగా పెంచుకుంటున్నారు
కాలం యొక్క విలువ శ్రమ యొక్క విలువ విజ్ఞానం యొక్క విలువ తెలియని వారు కాలక్షేపంతో జీవిస్తున్నారు
సమస్యలను మరచిపోయి కోరికలతో జీవిస్తూ ఖర్చులతో తెలియని అజ్ఞానంతో ఒకరి శ్రమను దుర్వినియోగం చేస్తున్నారు కుటుంబాన్ని బంధాలను అభివృద్ధి లేకుండా అనాభివృద్ధిగా అనారోగ్యంగా మార్చుతున్నారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion