17, సెప్టెంబర్ 2026, గురువారం

భూ గర్భంలో స్వరంగమై గుహలోనే గర్భ గుడిగా చేసుకున్న జీవం మర్మాంతర్య మేధస్సుతో జీవిస్తున్నది

భూ గర్భంలో స్వరంగమై గుహలోనే గర్భ గుడిగా చేసుకున్న జీవం మర్మాంతర్య మేధస్సుతో జీవిస్తున్నది 
భూ గర్భంలో స్వయం భువమై గుహలోనే భ్రమ శాంతి చేసుకున్న జీవం స్వర్వాంతర్య దేహంతో జీవిస్తున్నది 

భూగర్భంలో ఆలోచనల భీజములనై బృహత్తరమై స్వయం సామర్థ్యంతో జల శాస్త్రీయమై సత్వంతో ఉద్భవిస్తున్నది  
భూగర్భంలో అణువుల పరమాణువులనై బ్రంహోత్తరమై స్వయం సంకల్పంతో కార్యక్రమమై స్వభావత్త్వంతో  ఉదయిస్తున్నది  

భూగర్భంలో పంచభూతాల ప్రవేశంతో పరిశుద్ధమై ప్రజీవమై ఉద్భవ సామర్థ్యమై ఆకార రూపములతో కాంతివర్ణమై ఎదుగుతున్నది 
భూగర్భంలో జలపాతాల ప్రవాహమై పరస్పర ప్రభావితమై పర్యావరణమై అపార స్వభావ తత్త్వములతో లయంకారమై జీవిస్తున్నది 

భూప్రదేశంపై అవతరించుటలో భూగర్భం తన సామర్థ్యాన్ని వివిధ రకాలుగా అనేక విధాలుగా విశ్వ సమేతంగా జీవకృతమవుతున్నది 
భూప్రదేశంపై ఉద్భవించుటలో భూగర్భం తన శ్రమస్థైర్యాన్నీ వివిధ కోణాలుగా అనేక కారకములుగా జీవ సహితంగా జీవామృతమవుతున్నది  

-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion