సూర్యోదయం లేని సమయం శరీర మేధస్సుకు సంకోచం
సూర్యుడు మేఘాల వలన సూర్యోదయాన కనిపించకపోతే మేధస్సులో తేజోదయమైన కాంతి స్వభావత్త్వం కలగక మేల్కొనకుండా కొంత సమయం ఆలోచనలతో సతమతమవుతూ మరుపుగా పరధ్యాసతో సంకోచిస్తుంది
సూర్యకాంతి కిరణాల ప్రసరణ భూమికి అందకపోతే జీవుల మేధస్సుకు ఉత్తేజత్త్వం తగ్గిపోతుంది ఆలోచన విధానం సంకోచిస్తుంది
వెలుగులోనే ఉన్నది మాయా ప్రపంచం విజ్ఞాన ప్రభావం అనేక కార్యాల సమర యోధం ప్రయాణాల ప్రమేయం
సూర్యోదయం ఎలా ఉన్నా సంకోచం చెందకు సమయానికి కార్యాలను సాగించే ఆలోచనల సామర్థ్యంతో శరీరం శ్రమించేలా ప్రయత్నాలను చేసుకుంటూ విజ్ఞానంతో ధృడ సంకల్పంతో సాగిపో
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి