8, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఆహారం అజ్ఞాన సామర్థ్యం అవుతున్నది ఆలోచన అజ్ఞాన కార్యంగా మారుతున్నది

ఆహారం అజ్ఞాన సామర్థ్యం అవుతున్నది ఆలోచన అజ్ఞాన కార్యంగా మారుతున్నది  

ఏ దేహ సంబంధమో శరీరానికి ఆహారం అనర్థమై ఆలోచనకు అవస్థగా మారుతున్నది 

ఆలోచనలతో పరిస్థితుల ప్రభావాలతో మేధస్సు అనంతమైన అజ్ఞానమై సాగుతున్నది 

దైవమైనను దేహమైనను ధర్మమైనను దాహమైనను మేధస్సులో అజ్ఞానమై సాగుతున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి