మనిషికే మేధస్సుకే తెలియునా కార్యజ్ఞానం
మనిషికే మేధస్సుకే తెలియునా కాలజ్ఞానం
మానవుని మేధస్సులో ఉన్న ఆలోచనలు ఆచరణగా కార్యాలు కార్యక్రమాలుగా కారణ సిద్ధాంతాలుగా సాగిపోవునా
మానవుని మేధస్సులో ఉన్నా విచక్షణలు ఆలోచనగా కార్యాలు కార్యాచరణ క్రమములుగా శాస్త్రీయంగా సాగిపోవునా
మానవుని మేధస్సులో విజ్ఞాన గమనం ఆలోచనల అవగాహనం విషయాల గ్రహణం అర్థమయ్యేలా సాగిపోవునా
మానవుని మేధస్సులో కార్యాల విధానం అవసరాల ఆచరణం అనుభవాల విజ్ఞానం పరమార్థమయ్యేలా సాగిపోవునా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion