కర్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కర్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జులై 2016, మంగళవారం

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే
సృష్టిలోని జీవితాన్ని నడిపించేది నీవే
సృష్టి క్రియలలో దాగిన సృష్టి కర్మవు నీవే
కర్త కర్మ క్రియల ప్రతిఫలాన్ని అందించేది నీవే
ప్రతి కార్యము నీ భావ స్వభావాన్నే తెలుపుతున్నది 

26, మే 2016, గురువారం

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా
శివాయ దివ్య రూపాయా ఓంకార పంచ భూతాయా
శివాయ మహా రూపాయా  ఓంకార సర్వ రూపాయా
శివాయ దైవ రూపాయా ఓంకార జీవ రూపాయా
శివాయ కరుణ రూపాయా ఓంకార కర్త కర్మ క్రియ రూపాయా