వర్ణములతో వజ్రము ప్రతిబింబిస్తుంది కాంతులతో వివిధ వర్ణాల తేజస్సులను ప్రకాశిస్తుంది
వజ్రములో వర్ణ తేజస్సులు చుట్టూ ఉన్న కాంతి వెలుగును ఆకర్షిస్తాయి ఆవరించి ప్రకాశిస్తాయి
వజ్రములలో ఆకార రూపాల వర్ణ సౌందర్య కాంతి ప్రకాషిత తేజస్విత విశేష గుణ లక్షణములు కలవు
వజ్రములు ఆభరణములై సువర్ణములలో సుందరములై వివిధ వర్ణాల ఆకార రూప సౌందర్యములతో కాంతివంతమై ప్రకాశిస్తూ దివ్యమైన తేజస్సులతో ఆకర్షింపజేయును
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion