కాలంతో విశ్వం విశాలమవుతూ ప్రకృతిగా ఉద్భవిస్తూ జీవరాసులకు నిలయమై సాగుతున్నది
విశ్వంలో ఆకాశమే కాల ఋతువులకు ప్రభావితమవుతూ ప్రకృతిలో ఆకార రూపములే ఎన్నో విధాలుగా ఉద్భవిస్తున్నాయి
జీవరాసుల జీవన విధానాలకు ప్రకృతియే ప్రధాన అంశమై జీవుల బంధాలకు కార్యక్రమాలే ప్రతిరూపములై అనుబంధాలతో సాగిపోతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి