విశ్వం కాలంతో గాని సమయంతో గాని సాగదు
విశ్వం వెలుగు చీకటిగా పగలు రాత్రులుగా సాగిపోతున్నది
మానవుడే మన కార్యాలను సాగించుటకు త్వరగా ముగించుకొనుటకు అభివృద్ధిని సాధించుటకు కార్యాచరణగా పగలు రాత్రిని వివిధ సమయాలుగా (క్షణాలుగా నిమిషాలుగా గంటలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి) రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా యుగయుగాలుగా విజ్ఞాన అనుభవంతో నిర్ణయించుకున్నాడు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion