ఉద్యోగం సరిగ్గా లేకున్నా ఖర్చులు అదుపులో లేకున్నా అప్పులు పెరిగిపోవచ్చు
అలవాట్లు సరైనవి కాకున్నా పరిస్థితులు పరిమితంగా లేకున్నా జీవనం కఠినంగా మారవచ్చు
అప్పులు చేసే అలవాటు లేకున్నా కాలంతో పాటు పరిస్థితులు విపరీతమై జీవన విధానాన్ని అప్పులుగా మార్చేస్తాయి అలవాటుగా ఎన్నో సాగిపోతాయి
శ్రమించడం సరైనదిగా లేకున్నా ప్రవర్తన సరిగ్గా లేకున్నా సమయోచితం లేకున్నా సమస్తం జీవన విధానంపైననే ఆధారపడిపోతుంది
ఉన్నదానిని సరిచేసుకోవచ్చు లేని దానిని శ్రమతో సాధించి విజ్ఞానంగా సాగించవచ్చు అనవసరమైన దానిని విడిచిపెట్టవచ్చు కొంతలో సర్దుకుపోవచ్చు వచ్చేదానిని ప్రయోజనం చేసుకోవచ్చు జీవితాన్ని మార్చుకోవచ్చు
అంతా ఐశ్వర్యం మహిమ మాయా జాలం మాయా లోకం మాయా ప్రపంచం మాయా తారుమారు మాయా తీరువేరు
కనిపిస్తుంది కాని చూడలేవు - వినిపిస్తుంది కాని వినలేవు - కావాలనిపిస్తుంది కాని తీసుకోలేవు
ఉండాలనిపిస్తుంది కాని ఉండలేవు - వెళ్ళాలనిపిస్తుంది కాని వెళ్ళలేవు - చేయాలనిపిస్తుంది కాని చేయలేవు
శ్రమతో సాధన చేస్తూ విజ్ఞానంతో సాధించి ఐశ్వర్యాన్ని గెలవాలి అప్పుడే ఏదైనా చేయగలవు అందుకోగలవు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment