29, జులై 2026, బుధవారం

పరమాత్మా! నీతో జీవించేవారు ఎవరు

పరమాత్మా! నీతో జీవించేవారు ఎవరు  

సర్వాంతర్యామిగా జీవిస్తున్న నీతో ప్రతి అణువు పరమాణువు ఇమిడిపోయి జీవిస్తున్నది 

అణువులోనూ పరమాణువులోనూ పరిశోధనమై ప్రకృతి స్వభావాలతో పంచభూతాల తత్వాలతో వివిధ పరిణామాలతో ఆకార రూపాల వర్ణాలతో మహోదయమై మహా తేజస్సుతో చిగురిస్తూ ఉద్భవిస్తూనే ఉన్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion