వాంఛ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వాంఛ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఫిబ్రవరి 2017, సోమవారం

కోరిన ఆశకు తీరని వాంఛ

కోరిన ఆశకు తీరని వాంఛ
పలికిన మాటకు తెలియని అర్థం
తెలియని ప్రయాణం చేరని గమ్యం
వండిన ఆహారానికి ఆకలి లేకపోవడం
జరిపిన కార్యానికి సమస్యలు ఎదురవ్వడం
భావం లేని తత్వం శూన్యం లేని నిరాకారం