25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే 
నా పదం పంచాక్షరమైనా నా తత్త్వన తాండవతనమే 

నా వాక్యం వాలఖిల్యుమైనా నా ప్రకరణ ప్రజ్ఞానమే
నా పాఠం ప్రాముఖ్యమైన నా గ్రంథం గణార్చనమే 

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఓం గణేశాయా నమః ... ఓం గజేంద్రాయా నమః ...

ఓం గణేశాయా నమః ... ఓం గజేంద్రాయా నమః ... 
ఓం గుణాశాయా నమః ... ఓం గమనాయా నమః ... 
 
విశ్వమంతా వెన్నెలా ... జగమంతా తేజంలా ... 
లోకమంతా వానలా ... మనసంతా తీరంలా ... 

దేహమంతా గాలిలా ... దైవమంతా సత్యంలా ... 
రూపమంతా యోగిలా ... వేదమంతా ధర్మంలా ... 

భావమంతా శ్వాసలా ... తత్వమంతా ధ్యాసలా ...
జ్ఞానమంతా భాషలా ... తనువంతా యాసలా ... 

10, ఫిబ్రవరి 2022, గురువారం

అంతఃపురం

అంతఃపురం
అంతరంగం
అంతరకణం
అంతరత్వం
అంతరస్త్రం
అంతరాంతరం
అంతరాత్మం
అంతరాత్మానం
అంతరామృతం
అంతరిక్షం
అంతర్గంధం
అంతర్గతం
అంతర్గర్భం
అంతర్గళం
అంతర్గాత్రం
అంతర్గానం
అంతర్గిరం
అంతర్గీతం
అంతర్గృహం
అంతర్గేయం
అంతర్గ్రహణం (అంతఃగ్రహణం)
అంతర్గ్రాహ్యం
అంతర్చరితం
అంతర్జయం
అంతర్జలం
అంతర్జాతం
అంతర్జాతీయం
అంతర్జాలం
అంతర్జీవం
అంతర్జీవనం
అంతర్జీవితం
అంతర్జ్యోతిం
అంతర్తంత్రం
అంతర్ద్భుతం
అంతర్నాటకం
అంతర్పితం
అంతర్పుష్పం
అంతర్పూర్ణం
అంతర్పూర్వం
అంతర్భంధం
అంతర్భయం
అంతర్భరితం
అంతర్భాగం
అంతర్భాగ్యం
అంతర్భావం
అంతర్భావితం
అంతర్భాషం
అంతర్భాషణం
అంతర్భాష్పం
అంతర్భాహ్యం
అంతర్భుజం 
అంతర్భూగోళం
అంతర్భూతం
అంతర్భూమికం
అంతర్భూషణం
అంతర్భోగం
అంతర్భ్యాసం
అంతర్మంత్రం
అంతర్మదం (అంతర్మదనం)
అంతర్మననం
అంతర్మర్మం
అంతర్మితం
అంతర్ముఖం 
అంతర్మూలం
అంతర్మోక్షం 
అంతర్యంత్రం
అంతర్యాగం
అంతర్యాణం
అంతర్యోగం
అంతర్లక్ష్యం
అంతర్లిఖితం
అంతర్లీనం
అంతర్లోకం
అంతర్లోచనం
అంతర్లోమం
అంతర్వంతం
అంతర్వంశం
అంతర్వచనం
అంతర్వణం
అంతర్వదనం
అంతర్వనంతం
అంతర్వర్ణం
అంతర్వాఙ్మయం
అంతర్వాలకం
అంతర్వాసం
అంతర్వాస్తవం
అంతర్వాస్తవ్యం
అంతర్విఖ్యాతం
అంతర్విజయం
అంతర్విజ్ఞానం
అంతర్వితం
అంతర్విధం
అంతర్విశాలం
అంతర్విశ్వం
అంతర్వేగం
అంతర్వేదం
అంతర్వేశ్మం
అంతర్వ్యూహం
అంతర్శుభం
అంతర్సుఖం
అంతర్స్వేదం
 

2, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రమించడమే ఆరోగ్యం శ్రమించడమే ఆహారం

శ్రమించడమే ఆరోగ్యం శ్రమించడమే ఆహారం 
శ్రమించడమే ఆనందం శ్రమించడమే అనంతం 
 
శ్రమించడమే ఆభరణం శ్రమించడమే ఆదరణం 
శ్రమించడమే అద్భుతం శ్రమించడమే ఆశ్చర్యం

శ్రమించడమే అఖిలం శ్రమించడమే అఖండం 
శ్రమించడమే అమరం శ్రమించడమే అమృతం 

శ్రమించడమే ఆశ్రయం శ్రమించడమే ఆత్రేయం 
శ్రమించడమే అభ్యాసం శ్రమించడమే అధ్యాయం

శ్రమించడమే అనుభవం శ్రమించడమే అనుబంధం 
శ్రమించడమే అనుకరణం శ్రమించడమే అనుచరణం

శ్రమించడమే విధేయం శ్రమించడమే విజ్ఞానం
శ్రమించడమే వినయం శ్రమించడమే విజయం 
 
శ్రమించడమే మందిరం శ్రమించడమే మౌళికం 
శ్రమించడమే మధురం శ్రమించడమే మాణిక్యం

శ్రమించడమే విలాసం శ్రమించడమే విశాలం 
శ్రమించడమే విరామం శ్రమించడమే విశ్రామం

శ్రమించడమే విశ్వాసం శ్రమించడమే విశేషం 
శ్రమించడమే వైరాగ్యం శ్రమించడమే వైకల్యం 

శ్రమించడమే సమయం శ్రమించడమే సందర్భం 
శ్రమించడమే సంభూతం శ్రమించడమే సంపూర్ణం 

శ్రమించడమే ఫలితం శ్రమించడమే పవిత్రం
శ్రమించడమే ప్రభాతం శ్రమించడమే ప్రభావం

శ్రమించడమే ప్రతిష్ఠం శ్రమించడమే ప్రదిష్ఠం 
శ్రమించడమే ప్రసిద్ధం శ్రమించడమే ప్రవృద్ధం  

శ్రమించడమే ప్రతేజం శ్రమించడమే ప్రజ్ఞానం 
శ్రమించడమే ప్రణామం శ్రమించడమే ప్రయాణం 

శ్రమించడమే పరిష్కారం శ్రమించడమే పరస్పరం  
శ్రమించడమే పరిశోధనం శ్రమించడమే పరిశీలనం 

శ్రమించడమే ప్రథమం శ్రమించడమే ప్రభద్రం
శ్రమించడమే ప్రావీణ్యం శ్రమించడమే ప్రాముఖ్యం 

శ్రమించడమే ప్రత్యక్షం శ్రమించడమే ప్రదర్శనం
శ్రమించడమే ప్రయత్నం శ్రమించడమే ప్రభంజనం 

శ్రమించడమే శాస్త్రీయం శ్రమించడమే శాస్త్రజ్ఞం 
శ్రమించడమే శ్రీకాంతం శ్రమించడమే శ్రీమంతం 

శ్రమించడమే శారీరకం శ్రమించడమే శరీరాకృతం
శ్రమించడమే శ్వాసించడం శ్రమించడమే శాశ్వితం 

శ్రమించడమే శిక్షణం శ్రమించడమే శరణం 
శ్రమించడమే శతమానం శ్రమించడమే శంకరాభరణం 

శ్రమించడమే శ్రీచందనం శ్రమించడమే శరీరధర్మం 
శ్రమించడమే శాంతమయం శ్రమించడమే శంకరానందం 

శ్రమించడమే క్రమశిక్షణం శ్రమించడమే కార్యాచరణం
శ్రమించడమే క్రమబద్ధీకరణం శ్రమించడమే కార్యానుసారం 

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ భావం తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ భావం తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ పితా

నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

మీ దేహ యంత్రమే మహా తంత్రమై ప్రకృతి పరిశుద్ధ బంధాలతో అనంత ఆయుస్సుతో అంతరిక్షాన్ని అధిరోహిస్తూ విశ్వమంతా నిరంతరం ప్రయాణిస్తూనే పరిభ్రమిస్తున్నది  || నీ శ్వాస ||