అదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అదుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జూన్ 2016, బుధవారం

ఆశను అదుపు చేస్తే ఆయుస్సు పెరుగుతుంది

ఆశను అదుపు చేస్తే ఆయుస్సు పెరుగుతుంది
కోరికను మితి మీర్చుకుంటే ఖర్చు పెరుగుతుంది
వయస్సును ఒదిగిస్తే సౌందర్యం పెరుగుతుంది
మనస్సును మందలిస్తే విజ్ఞానం పెరుగుతుంది