2, సెప్టెంబర్ 2026, బుధవారం

పసుపు తాళితో సుమంగళిగా జీవిస్తూ సౌభాగ్యంతో సాగిపోవాలి

పసుపు తాళితో సుమంగళిగా జీవిస్తూ సౌభాగ్యంతో సాగిపోవాలి 
పసుపుతో పవిత్రం చెందుతూ పరిశుద్ధతతో జీవితాన్ని సాగించాలి 

పసుపుతో కలుగును పరిపూర్ణమైన పరిశుద్ధమైన సుశీలమైన సౌభాగ్యం 
పసుపుతో కలుగును శుభోదయమైన సుందరమైన సౌందర్యమైన కార్యం 

పసుపుతోనే సాగేను మహోదయమైన మహోన్నతమైన సంబరాల ఉత్సవాలు 
పసుపుతోనే సాగేను మహోత్సవమైన బ్రంహోత్సవమైన అంబరాల ఉత్సవాలు 

పసుపులోనే ఉన్నది పవిత్రమైన పంచభూతముల ప్రభాతమైన దీవెనలు ఆశీస్సులు 
పసుపుతోనే ఉన్నది పరిశుద్ధమైన శుభోదయముల కార్యాముల కాంతి ఆహ్వానములు 

దేహముపై పసుపు తాళి శ్రీమతిగా స్త్రీ మాతగా దర్శనమిచ్చే మహా దేవీ మంగళ శుభ స్వరూపం 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి