17, సెప్టెంబర్ 2026, గురువారం

దేహానికి శ్వాస అవసరం శరీరానికి ఆహారం అవసరం

దేహానికి శ్వాస అవసరం శరీరానికి ఆహారం అవసరం  
మేధస్సుకు ఆలోచన అవసరం ఆలోచనకు విజ్ఞానం అవసరం 

సమయానికి సామర్థ్యం అవసరం సామర్థ్యానికి సహనం అవసరం 
కాలానికి పరిశోధన అవసరం పరిశోధనకు పరమార్థం అవసరం 
 
విజ్ఞానానికి కార్యక్రమం అవసరం కార్యాలకు ఫలితం అవసరం  
కార్యక్రమానికి శ్రమించడం అవసరం శ్రమకు ఉపశమనం అవసరం 

మనస్సుకు ప్రశాంతత అవసరం వయస్సుకు అభివృద్ధి అవసరం 
అహస్సుకు సమయోచితం అవసరం అనస్సుకు ఇంధనం అవసరం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి