ప్రతి రోజు ఖాళీగా కాలమంతా కాలక్షేపంతో సాగిస్తున్నావా
కాలక్షేపాన్ని కూడా యంత్రదర్శినితో సాగిస్తూ అజ్ఞానం చెందుతూ దినచర్య కార్యములు కాలకృత్యములు లేకుండా జీవిస్తున్నావు నేత్రములతో పాటు శరీర దేహాలు అవస్థలతో సాగిస్తున్నావు బంధాలను అనేక రకాలుగా వేధిస్తున్నావు
సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు తెలియకుండా మేల్కొంటే ఖర్చు నిద్రిస్తే ఖర్చు జీవిస్తే అజ్ఞాన అనారోగ్య ఖర్చులతో సాగిపోతున్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion