10, సెప్టెంబర్ 2026, గురువారం

అలా ఇలా పరమాత్మగా ఎలా

అలా ఇలా పరమాత్మగా ఎలా 
అటూ ఇటూ పరమాత్మగా ఎటూ 

ఆత్మగా పర ఆత్మగా పరమాత్మగా అర్థమయ్యేనా 
అణువుగా పరమాణువుగా పరమాత్మగా పరమార్థమేనా  

పంచభూతాలుగా దేహంలోనే ఉన్నావు ఎలా 
విశ్వభూతాలుగా శరీరంలోనే ఉన్నావు ఎటూ 

మేధస్సులోనే పరిశోధనగా ఆలోచనలలో అన్వేషణగా పరమాత్మవై పరిశుద్ధమై ఉద్భవిస్తున్నావు ప్రకృతిలో ప్రతీదిగా 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి