8, సెప్టెంబర్ 2026, మంగళవారం

నేనే దర్శనం ఇచ్చెదను దేవా

నేనే దర్శనం ఇచ్చెదను దేవా 
నేనే స్వరూపం ఇచ్చెదను దేవా 

నేనే ప్రతిరూపం ఇచ్చెదను దేవా 
నేనే ప్రతిబింబం ఇచ్చెదను దేవా 

నేనే అవతారం ఇచ్చెదను దేవా 
నేనే అవధూతం ఇచ్చెదను దేవా 

నేనే సదృశ్యాన్ని ఇచ్చెదను దేవా 
నేనే అదృశ్యాన్ని ఇచ్చెదను దేవా 

నేనే ఆకారం ఇచ్చెదను దేవా 
నేనే రూపకం ఇచ్చెదను దేవా 

నేనే నిర్మాణం ఇచ్చెదను దేవా 
నేనే సన్మానం ఇచ్చెదను దేవా 

నేనే సంస్థానం ఇచ్చెదను దేవా 
నేనే ప్రస్థానం ఇచ్చెదను దేవా 

నేనే ప్రదేశం ఇచ్చెదను దేవా 
నేనే ప్రశాంతం ఇచ్చెదను దేవా 

బ్రంహ జ్ఞానంతో తిలకించుటలో నేత్రములకు అణువైనను అనంత రూపంగా దర్శించుకునే భాగ్యం సర్వ ముఖ జీవుల రూపాలతో పరమాత్మగా కలిగించెదనా 

నేనే మహోదయమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే సూర్యోదయమై దర్శనమిచ్చెదను దేవా 

నేనే శుభోదయమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే సువర్ణకాంతమై దర్శనమిచ్చెదను దేవా 

నేనే మహా ఆరంభమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే అభ్యుదయమై దర్శనమిచ్చెదను దేవా 

నేనే అనంత కార్యమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే మంగళ కార్యమై దర్శనమిచ్చెదను దేవా 

నేనే దైవ స్వరూపమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే జ్యోతి స్వరూపమై దర్శనమిచ్చెదను దేవా 

 నేనే కాలజ్ఞానమై దర్శనమిచ్చెదను దేవా 
నేనే కార్యజ్ఞానమై దర్శనమిచ్చెదను దేవా 

నేనే ఆలోచనలనమై దర్శనమిచ్చెదను దేవా  (ఆలోచనల చలనమై)
నేనే అవగాహమనమై దర్శనమిచ్చెదను దేవా  (అవగాహన గమనమై)

నేనే విశ్వకాంతినై దర్శనమిచ్చెదను దేవా 
నేనే జీవకాంతినై దర్శనమిచ్చెదను దేవా 


-- వివరణ ఇంకా ఉన్నది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion