ఋషిగా లేను మహర్షిగా ఉండలేను
ఆత్మగా లేను మహాత్మగా ఉండలేను
అర్థంగా లేను పరమార్థంగా ఉండలేను
బ్రంహగా లేను బ్రంహర్షిగా ఉండలేను
జ్ఞానిగా లేను విజ్ఞానిగా ఉండలేను
జీవిగా లేను సమజ్ఞగా ఉండలేను
రూపంగా లేను ప్రతిరూపంగా ఉండలేను
నాదంగా లేను అనునాదంగా ఉండలేను
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి