గోళం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గోళం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

గాలి వీచిన గీతం

గాలి వీచిన గీతం
గాలి పలికిన గేయం
గాలి నేర్పిన గమకం
గాలి తెలిపిన గాత్రం
గాలి తపించిన గానం
గాలి నడిచిన గమనం

గాలి తిరిగిన గోళం
గాలి చేరిన గమ్యం
గాలి సోకిన గంధం
గాలి నిలిచిన గడియం
గాలి ఓదార్చిన గ్రంధం
గాలి తలచిన గంధర్వం