త్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
త్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2016, మంగళవారం

బ్రంహయే భావన విష్ణువే వచన మహేశ్వరుడే మనస్సు

బ్రంహయే భావన విష్ణువే వచన మహేశ్వరుడే మనస్సు
మన భావనలో ఉన్నది బ్రంహ విజ్ఞానము
వేద వచనములో ఉన్నది విష్ణు వేదాంతము
మనస్సులో ఉన్నది మహేశ్వరుని సిద్ధాంతము
త్రీ మూర్తులలో ఉన్న విశ్వ విజ్ఞానమే మన జీవన విధానము