ఏమున్నదో జీవించుటలో తెలియుట లేదు జీవిస్తూనే సాగిపోతున్నాము బంధాలతో
బంధాలతో సాగుతూ జీవించుటలో మన జీవన విధానం ఎందుకో ఎంత వరకో ఎలా సాగాలో తెలుసుకోవడమే మానవ జీవితం
జీవన విధాన జీవిత పరమార్థం పరిశోధనలతో సాగే కార్యక్రమాల విజ్ఞాన ప్రవర్తనం పరిశుద్ధ ప్రదేశంలో ప్రశాంతం
నిరంతరం పరిశోధన ఆధునిక విజ్ఞాన నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ శ్రమ సాధన సంపాదన కృషి సాఫల్యము
బంధమై ఉంటూనే సమాజంలో సహచరణగా సాగిపోవడం అన్వేషణతో సమస్యలను పరిష్కారించుకోవడం
శ్వాస ధ్యాస ప్రధానం
ధ్యాస భాష ప్రాముఖ్యం
భాష సంభాషణ ప్రముఖం
విజ్ఞాన సంభాషణ సంపాదన ప్రధానాంశం
సంపాదన సౌకర్యం సౌభాగ్యం
సౌకర్యం సమయ కార్యాచరణం శ్రమ సాధనం
సాధనం సమస్యల పరిష్కారం
పరిష్కారం జీవన విధానం విజయం
జీవనం జీవిత మార్గం ప్రయాణం
ప్రయాణం ప్రకృతి ప్రజ్ఞానం
ప్రజ్ఞానం విశ్వ ప్రకృతి అభివృద్ధి ప్రసిద్ధం
అభివృద్ధి పరిశుద్ధ పర్యావరణం పత్రహరితం
పర్యావరణం పరిమళ ప్రదేశం జీవ నివాసం
ప్రదేశం పంచభూతాల నిలయం సర్వం సిద్ధం
పంచభూతాల ప్రకృతి ఆరోగ్య ఆహారం జీవ దేహ ధర్మం
కార్య ధర్మం మానవత్వం మహా ప్రభూతం
మానవత్వం జన జీవన సమాజ ప్రయాణం
సమాజం కార్య ధార నిత్యవసరం
కార్యధార ఫలితం ప్రశాంతం
ప్రశాంతత దైవ స్వరూపం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion