16, అక్టోబర్ 2026, శుక్రవారం

తల్లి జీవించుటలో శ్రమకు సరైన విశ్రాంతి కలుగుట లేదు

తల్లి జీవించుటలో శ్రమకు సరైన విశ్రాంతి కలుగుట లేదు  

పరిశుద్ధమైన పంచభూతాలు లేవు 
స్వచ్ఛమైన పర్యావరణం లేదు 
పరిమళమైన ప్రశాంతత లేదు 
నిర్మలమైన ప్రదేశం లేదు 
నిశ్శబ్దమైన నివాసం లేదు 

నిరంతరం శ్రమిస్తూనే సహనం లేకున్నా తన ప్రయాస శ్వాసనే సామర్థ్యం చేసుకొని తరతరాల బంధాల కోసం విశ్రాంతి లేకుండా ఆశించని స్వభావతత్త్వాలతో జీవిస్తున్నది 
రేపటి సూర్యోదయం కోసం బంధాలకై శ్రమించుటకు ఎదురుచూస్తున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion