జీవించుటలో సరిగమ పదనిస లు లేవు శ్రమించుటలో సమస్యల పరిష్కారాలు లేవు
జీవన విధానం సరైన విధంగా (సాధారణంగా) లేదు శ్రమించుటలో సరైన కార్య ఫలితాలు లేవు
అధికారం ఉన్నవారు అంతే ఐశ్వర్యం ఉన్నవారు ఆంతే ఆలోచన ఉన్నవారు అంతే విజ్ఞానం ఉన్నవారు అంతే
ఎవరికీ ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో సహాయం ఎలా చేయాలో ఎవరికీ చేయాలో ఎవరిని సమస్యల నుండి విముక్తి కలిగించాలో కూడా తెలియుట లేదు ఆపద అంటే తెలియదు రక్షణ అంటే తెలియదు
గొప్పగా ఉంటే సరిపోదు నీ స్థానం క్రింద నీ కోసం నిరంతరం శ్రమించే వారికి సహాయం ప్రోత్సాహం అందించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion