ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా లేనట్లు మరచిపోయిన వాటిలో ముఖ్యమైన అవసరమైన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి
ఖాళీ సమయంలో మన మేధస్సుకు కొంత ప్రశాంతత లభిస్తున్నప్పుడు మన సమస్యలను అవగాహన చేసుకుంటూ పరిష్కారాన్ని ఆలోచిస్తూ కార్య ప్రయత్నం సాగిస్తూ సాధనతో శ్రమిస్తూ సాగిపోవాలి అభివృద్ధి చెందుతూ జీవించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion