29, అక్టోబర్ 2026, గురువారం

ఆనాటి వారు శ్రమించుటలో ఆకలి కన్నీరు బాధలు అనారోగ్యం ఇలా ఎన్నో ఇబ్బందులు వివిధ రకాలుగా ఉండేవి

ఆనాటి వారు శ్రమించుటలో ఆకలి కన్నీరు బాధలు అనారోగ్యం ఇలా ఎన్నో ఇబ్బందులు వివిధ రకాలుగా ఉన్నా శ్రద్ధతో ఓర్పుతో ఈనాడు కూడా వృద్ధ్యాప్యంతో అలాగే శ్రమిస్తూ జీవితాన్ని కుటుంబ అభివృద్ధి కోసం తరతరాల ఆరోగ్యం కోసం సంపాదనను పొదుపు చేసుకుంటూ శ్రమను ఉపయోగం చేసుకుంటూ సాగిస్తున్నారు   

ఆకలికి సమయమే ఆహారంగా చేసుకొని పంచభూతాలే పంచభక్షాలుగా ఆలోచనలను ఆసక్తిగా నెమరు వేసుకుంటూ జీవించిన రోజులు ఎన్నో ఆనాటి వారికి ఉన్నాయి ఇంకా కొందరిలో సాగుతూ వస్తున్నాయి 

ఆకలికి ఆహారం లేనప్పుడు శరీరానికి శరీరమే ఆహారమై ఆలోచనల సామర్థ్యంతో సాగుతూ శరీరం సమయంతో సామర్థ్యాన్ని కోల్పోతూ శరీర ఆకారం తగ్గుతూ జీవన విధానం ఆనాడు కఠినంగా లేనివారికి కరువుగా సాగిపోయేవి 

ఈనాడు శరీర ఆకారాలు దృఢంగా లేకపోవడం ఆనాటి జీవిత కాలంలో ఎన్నో రోజులు ఆకలికి ఆహారం అందని సమయాలు 

ఆకలికి ఆహారం లేక శరీర వేదనతో అలమటిస్తూ నిద్ర కూడా రాలేక మేధస్సు ఆలోచింపలేక మనస్సు అవస్తావస్థ స్థితిలో దేహం తల్లడిల్లిపోయేది సామర్థ్యం లేక తెలియని స్థితిలో పర ధ్యాసతో కూలిపోయేది 

ఆహారం లేక హృదయంలో రక్తం (రుధిరం) దాని పరిణామ శ్రమ వేగ సామర్థ్యం తగ్గిపోయేది శరీర చర్మం బలహీనంగా మారిపోయేది జీవానికి శ్వాస కూడా సరిపోలేనట్లు అనారోగ్యంతో సాగిపోయేది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion