శరీరం ఎంతటి పరిశుద్ధంగా ఉంటుందో దేహం అంతటి పరమాత్మ తత్త్వాన్ని గ్రహిస్తుంది
దేహం ఎంతటి పరమాత్మ తత్త్వంతో ఉంటుందో శరీరం అంతటి దైవంతో అనుసంధానమవుతుంది
దైవంతో అనుసంధానమై చేసే మహా కార్యాలన్నీ పరమార్థంతో పరిశుద్ధంతో పరిపూర్ణంగా సాగిపోతాయి
పరమాత్మంతో అనుగ్రహమై చేసే మహా కార్యాలన్నీ పర్యావరణంతో పత్రహరితంతో పరిమళమై సాగిపోతాయి
పరిశుద్ధం శరీర ఆరోగ్యం పరమాత్మం దేహ ప్రశాంతత
శరీరం జీవన విధాన సాధనం దేహం జీవిత ప్రయాణ లక్ష్యం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion