16, అక్టోబర్ 2026, శుక్రవారం

ఆహారం కోసం కాకపోయినా ఆనందం కోసమైనా ప్రతి ఒక్కరు సంపాదన చేయాలి

ఆహారం కోసం కాకపోయినా ఆనందం కోసమైనా ప్రతి ఒక్కరు సంపాదన చేయాలి 
ఆనందం కోసం కాకపోయినా ఆహారం ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు సంపాదన చేయాలి 

ప్రతి రోజు సాగే జీవన విధానంలో శ్రమించే విధానాన్ని సంపాదన చేసుకోండి ఆహారం ఆనందం తోడుగా ఉంటాయి  

ప్రతి రోజు ఒక్క రూపాయి సంపాదన ఐనా చేయాలి లేదా ఒక్క రూపాయి పొదుపు ఐనా చేయాలి 
అప్పుడే బంధానికి ఇంటికి కుటుంబానికి సంబంధానికి గౌరవం ఆహారం ఆరోగ్యం ఆనందం కలుగుతుంటాయి 

ఆనాడు ఆహారం వస్త్రం ఉంటే చాలు ఎలాగైనా జీవించవచ్చు జీవించేవాళ్ళము 
ఈనాడు ఎన్ని ఉన్నా ఆనందంగా జీవించలేక పోతున్నాము శ్రమించలేక పోతున్నాము 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion