10, అక్టోబర్ 2026, శనివారం

ఉద్యోగం అభివృద్ధికి మార్గం సంపాదన సమస్యకు పరిష్కారం

ఉద్యోగం అభివృద్ధికి మార్గం సంపాదన సమస్యకు పరిష్కారం  

ఉద్యోగం అభివృద్ధికి మార్గాలెన్నో చూపిస్తాయి 
సంపాదన ఎన్నో సమస్యలను పరిష్కారిస్తాయి 

ఇంటికి ఐశ్వర్యం ఆహారం సామర్థ్యం సాధన శ్రమ ఆరోగ్యం విజ్ఞానం అభివృద్ధిని కలిగిస్తాయి 

సంపాదన జీవన ఆధారం జీవిత లక్ష్యం సర్వ కార్యాల కార్యక్రమ కార్యాచరణ శ్రమ విధానం 

ఉద్యోగం యవ్వనం సంపాదన సంసారం శ్రమ సమస్తం విజ్ఞానం సర్వ కార్యాల కార్యాచరణం 

ఉద్యోగం గౌరవం సంపాదన సంస్కారం సమస్యకు సామర్థ్యం అభివృద్ధికి ఆదర్శం 

-- వివరణ ఇంకా ఉన్నది1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion